సద్గురు మధుసూధన సాయికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే.

సద్గురు మధుసూధన సాయికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే.

ఆసిఫాబాద్: హైదరాబాదు నుండి కాగజ్ నగర్ కు హెలికాప్టర్లో బుధవారం విచ్చేసిన, శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధి సద్గురు మధుసూదన సాయికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పూల గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ కుమార్, కౌన్సిలర్లు, వ్యాపారులు ప్రముఖులు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న కోనేరు నిత్య అన్నదాన సత్రాన్ని సందర్శించి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)